Request for TFCC and Telugu producers please look into story selection , it's a personal opinion | తెలుగు సినిమాలు మనకు తెలిసినవి , మంచి హైప్ ఉన్నవి 10 విడుదల అవుతుంటే అందులో 7 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ఇదంతా కేవలం కథ సెలక్షన్ మీద ఆధారపడి ఉంటుంది ధయచేసి తెలుగు నిర్మతల్లారా ఎంపిక చేస్తున్న కథల మీద కొంత దృష్టి పెట్టండి. ఇది నా సొంత అభిప్రాయం ఇంకా మీమల్ని దీని కోసం అభ్యర్థిస్తున్నాను.
#Tollywood
#TFCC
#TeluguCinemaProducers
#Thankyou
#RamaraoOnDuty
#MacharlaNiyojakaVargam
#HappyBirthday
#PakkaCommercial
#DillRaju
#SVCC
#Bimbisara
#SitaRamam
#Telugu